ట్వంటి 20 కోసం జట్టును తర్వగా ప్రకటించండి: ఆప్రిది
శ్రీలంక వేదికగా జరుగునున్న ట్వింటి 20 ప్రపంచ కప్ జట్టును వీలైనంత త్వర గా ప్రకటించాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ షాహిద్ ఆప్రిక్ కోరారు ఈ మేరకు పీసీబి జాతీయ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు ట్వింటి20 విజేతగా అవతరించి ంది ప్రస్తుతం ట్వంటి 20 జట్టుకు కెప్టెన్ గా మిస్బావుల్ సాన్థంలో మొహ్మద్ హఫీ జ్ ఎంపిక చేశారు.దీనిపై జియె న్యూస్ తో ఆప్రిది మాట్లాడుతూ కోలంబో వేదిక గా జరిగే ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం జట్టును ప్రటించేందుకు ఇదే సరైన స మయమన్నాడు. ముందుగానే జట్టును ప్రకటించడం వల్ల ఇది ఆటగాళ్ళు మానసికంగా సిద్ధమై,ఎలాంటి సవాళ్ళ నైనా ఎదుర్కోనేలా చేస్తుందన్నారు. అదే సమయంలో జట్టును వెల్లడించేందుకు కాలయాపస చేస్తే మత్రం ఆది ఖచ్చితంగా జట్టు సంసిద్ధతపై ప్రభావం చూపుతుందన్నాడు.