Tuesday, 3 November 2026

వీలైనంత jáTత్వరగా నిర్ణయం

వార్తలు

తెలంగాణ పై అతి త్వరలో నిర్ణయం : చిదంబరం

ఢిల్లీ:తెలంగాణపై వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.3325 మంది ఐపీఎస్‌ అదికారులు తమ అస్తులను ప్రకటించారని,ఇంకా 500 మంది ఐపీఎస్‌ అధికారులు తమ అస్తులను వెల్లడించాల్సి వుందని చిదంబరం పేర్కోన్నారు.హోంశాఖ నెలవారీ సమీక్షలో…