హైదరాబాద్
వీసీగా తెలంగాణ వారినే నియమించాలి
హైదరాబాద్: వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సెలర్‌గా తెలంగాణ వారినే నియమించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇవాళ వారు వీసీ ఛాంబర్‌లో బైఠాయించి వీసీగా తెలంగాణ వారినే నియమించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో మార్మోగించారు.ఛాంబర్‌లో సుమారు…
