జిల్లా వార్తలు
వూరంతా విద్యుదాఘాతం.. యువకుని మృతి
గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బేజుగాంలో వూరంతా విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్‌గౌడ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పంపుసెట్ స్విచ్ ఆన్ చేస్తూ మృతి చెందాడు. ఉదయం నుంచి పలు నివాసాల్లో విద్యుత్ ఉపకరణాలను ముట్టుకుంటే…
