హైదరాబాద్
నేడు పీడీఎస్‌యూ ఛలో హైదరాబాద్
హైరదాబాద్: వృత్తి విద్యా కోర్సులకు ఫీజు పెంపును నిలిపివేసి ఫీజు రీయింబర్స్ మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నేడు ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా బాగ్ లింగంపల్లి నుంచి …
