ఆదిలాబాద్
వెనుకబడిన తరగతులకూ ఉప ప్రణాళిక అమలు చేయాలి
బెల్లంపల్లి : వెనుకబడిన తరగతులకు ఉపప్రణాళికను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్పీ, ఎస్టీలకు అమలు చేసినట్లుగానే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపప్రణాళిను వెంటనే…
