Featured News
వెయ్యి డప్పులు ఒకే నినాదం… జై తెలంగాణ
హైదరాబాద్, జనవరి 16 (జనంసాక్షి): హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ సమీపంలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేయి డప్పులు.. లక్ష గొంతుకలు.. ఒకే నినాదం కార్యక్రమంలో ఆయన…

