ఆదిలాబాద్
వేణుగోపాలచారిపైనే అందరి దృష్టి
ఆదిలాబాద్‌్, నవంబర్ 15 : మూడు దశాబ్దాల పాటు రాజకీయాలలో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాల చారి ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ మూడు సార్లు…
