జిల్లా వార్తలు
వేణు గోపాలస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
గంపలగూడెం: కృష్ణా జిల్లాగంపలగూడెం మండలంలోని నెమలిలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి అలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. ఎన్ అప్పారావు దర్శించుకున్నారు. అలయ అధికారులు అయనకు స్వాగతం పలికారు. అనంతరం అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలయ సిబ్బంది.…
