Thursday, 5 November 2026

వేణు గోపాలస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

 

గంపలగూడెం: కృష్ణా జిల్లాగంపలగూడెం మండలంలోని నెమలిలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి అలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. ఎన్‌ అప్పారావు దర్శించుకున్నారు. అలయ అధికారులు అయనకు స్వాగతం పలికారు. అనంతరం అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలయ సిబ్బంది. అయనకు స్వామివారి తీవ్రప్రసాదాలు నూతన వస్రాలను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *