రంగారెడ్డి
వేతనాలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన
రంగారెడ్డి: తాండూరు : పంచాయితీ కార్మికులకు చెల్లించే వేతనాలను ప్రతినెల సక్రమంగా చెల్లించాల్సిందిగా కోరుతూ సోమవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. చెల్లించే అరకొర వేతనాలను సైతం నెలల తరబడి…
