ఆదిలాబాద్
వేతనాల కోసం సీఆర్పీల వినతి
ఆదిలాబాద్ విద్యావిభాగం న్యూస్‌టుడె. వేతనాలు.ప్రత్యేక భత్యాలు చెల్లించాలని కోరుతూ బుదవారం రాజీవ్‌విద్యామిషన్ పీవో వెంకటయ్యకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు వినతిపత్రం అందజేశారు .జిల్లాలో 256 మందిసీఆర్పిలు పనిచేస్తున్నామని తెలిపారు.నవంబర్ డిసెంబర్ వేతనాలు రావల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం…
