తెలంగాణ
వేములవాడలో విరిగిన ధ్వజస్తంభం
వేములవాడ,(జనంసాక్షి): కరీంనగర్ జిల్లా వేములవాడలో వీచిన భారీ ఈదురు గాలులకు రాజరాజేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. జోరున వర్షం, ఈదురుగాలులకు వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న ధ్వజస్తంభం విరిగిపోయింది. 30 ఏళ్ల క్రితం దీన్ని ప్రతిష్టించారు. ఏడాది…
