జాతీయం
వేలేత్తి చూపే ముందు ఆత్మ విమర్శ చేసుకోండి:బీజేపీపై సోనియా విమర్శలు
మాండి: అవినీతి ఊబిలో లోతుగా కూరుకుపోయిన బీజేపీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నట్లు పటాటోపం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. హిమచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించిన ఆమె ఆ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఓ వైపు…
