జిల్లా వార్తలు
వేసవిలో తాగునీటి కలెక్టర్ కార్యాచరణ
కలెక్టరేట్, జనంసాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణతోపాటు పారి శుధ్యం మెరుగుపర్చేందుకు కలెక్టర్ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 9నుంచి 14 వరకు జిల్లాలోని 221 మేజర్ గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను…
