తెలంగాణ
వేసవి సందర్భంగా నేటితో ముగిసిన విద్యాసంవత్సరం
హైదరాబాద్: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు 2012-13 విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి జూన్ 11 వరకూ అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12 నుంచి పాఠశాలలు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలను…
