హైదరాబాద్
వైకాపాకు తెలంగాణ ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం
తెరాస ఎమ్మెల్యే వేటీఆర్ వనస్థలిపురం రూ.2లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన జగన్ తాను స్థాపించిన పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్థి చెబుతారని తెరాస ఎమ్మెల్యే వె.తా రకరామారావు విమర్శించారు తెలంగాణకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ వైకాపా తెదేపాను వచ్చే ఎన్నికల్లో…
