తెరాస ఎమ్మెల్యే వేటీఆర్
వనస్థలిపురం రూ.2లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన జగన్ తాను స్థాపించిన పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్థి చెబుతారని తెరాస ఎమ్మెల్యే వె.తా రకరామారావు విమర్శించారు తెలంగాణకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ వైకాపా తెదేపాను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించి తెలంగాణకోసం ఉద్యమిస్తున్న తెరాసకు అండగా ఉండాల న్నారు పార్టీవనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు గడ్డం మల్లికార్జున్‌గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ధూధాం మంగళవారంసాయంత్ర బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తాలో నిర్వహించారు ముఖ్యఅతిధిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు ఏం చేశాడని షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు 9 ఏళ్ల
చంద్రబాబు పాలనలో అల్వన్ కం పెనీ ఉద్యోగులను తీసేశారని కరెంటు ఛార్జీలపై ప్రశ్నిస్తేరైతులను చంపేశారని ఆరోపించారు ఇప్పున్న మీకోసం పాదయాత్ర చేపట్టి తెలంగాణ లో తిరుగుతున్న చంద్రబాబుకు ప్రజలు బుద్థి చెబుతారన్నారు కిరణ్ ఒక్కరూపాయి కిలో బియ్యం ఎవరు అడిగారని ముందుంది మంచి భవిష్యత్తు అని ఆయన ఆయన చెప్పే మాటలతో మెమోసపొవద్దన్నారు .ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి జగన్‌తో వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు వచ్చేఎన్నికల్లో ఎల్బీనగర్ లో తెలంగాణ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పుటం పురుషోత్మనరావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుంట్లూరు వెంకటేశ్‌గౌడ్ ఎల్బీనగర్ ఇంఛర్జి కాచం సత్యనారాయణ గడ్డం సోమన్న కళాబృందం ఆటాపాటా ఆకట్టుకుంది కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా మహిళ అధ్యక్షురాలు వసంత నాయకులు పీచర వెంకటేశ్ వీరమళ్ల రా ంనర్సింహాగౌడ్ శ్యాంనేత నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




