అంతర్జాతీయం
బీఎస్‌ఆర్, వైకాపాలు అవినీతితో పుట్టిన కవలలు: నారాయణ
బళ్లారి : కర్ణాటకలో బీఎస్‌ఆర్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో పుట్టిన కవల పిల్లలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నుంచి పోటీ చేస్తున్న సీపీఐ…
