వార్తలు
తెదేపా సమావేశం అడ్డుకునేందుకు వైకాపా నేతల యత్నం
విజయవాడ: గుడివాడలో తెదేపా సమావేశాన్ని అడ్డుకునేందుకు వైకాపా నేతలు యత్నించారు. ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్యంలో గుడివాడలో తెదేపా కార్య కర్తలు ఈ ఉదయం సమావేశమయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని వైకాపా నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. తెదేపా కార్యకర్తలు…
