Featured News
వైజ్ఞానిక శక్తుల్లో ఒకటిగా భారత్‌ను నిలపాలన్నదే లక్ష్యం
కోల్‌కత: దేశ అభివృద్దిలో శాస్త్ర సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. భారత వందో వైజ్ఞానిక సదస్సు గురువారం కోల్‌కతలో ప్రారంభమైంది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని మన్మోహన్…

