Friday, 6 November 2026

వైద్యులు

నిజామాబాద్

వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

నిజామాబాద్‌, జూలై 10 : వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సక్రమంగా విధులను నిర్వహించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ డి.వరప్రసాద్‌ హెచ్చరించారు. వైద్యులు, ఎఎన్‌ఎంలు అధిక శాతం తమకు కేటాయించిన గ్రామాల్లో…