Tuesday, 3 November 2026

వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు

కరీంనగర్

వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు

మల్లాపూర్‌: మల్లాపూర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామి వారికి శనివారం చక్రస్నానం, పుష్పయాగాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం గావించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ఛైర్మన్‌ సంజీవరెడ్డి, భాజపా జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ…