Featured News
విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే విడిపోదాం
ఆలస్యమైతే పరిస్థితి అదుపు తప్పుతుంది : జానా హైదరాబాద్, జూలై 2 (జనంసాక్షి) : విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే ప్రాంతాలుగా విడిపోయి.. ప్రజలుగా కలిసుందామని మంత్రి జానారెడ్డి సీమాంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. సామరస్యానికి, అభివృద్ధికి ఇరు ప్రాంతాల నేతలం…

