కరీంనగర్
రైతన్నలకు, నేతన్నలకు తోడుగా ఉంటా : విజయమ్మ
కరీంనగర్, జూలై 23 : సిరిసిల్ల పట్టణంలో దీక్ష చేపట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు చేరుకున్నారు. పట్టణంలో గాంధీవిగ్రహం వద్ద ఏర్పాటైన దీక్షా శిబిరంలో ఆమె ప్రసంగించారు. ధర్నాకు వచ్చిన…
