ఎడిట్ పేజీ
వ్యవసాయ పరివర్తనలో వర్గ సంబంధాలు
లెనిల్ తన డెవలప్ మెంట్ ఆఫ్ కాపిటలిజం ఇన్ రష్యాలో వివరించిన కొన్ని సూత్రాలను ఇప్పుడు చూద్దాం 1)తయారీ పరిశ్రమ పెరుగుదల ‘తయారీ పరిశ్రమలో పెట్టుబడిదారీ విధానం పెరగడమే వ్యవసా యంలో పెట్టుబడిదారీ విధానాన్ని సృష్టించి, విస్తరించడానికి ప్రధాన…
