Thursday, 5 November 2026

వ్యవహరిస్తుందని ఎంపీ

హైదరాబాద్

సబితా ఇంద్రారెడ్డిని కలిసిన విజయశాంతి

హైదరాబాద్‌ : తెలంగాణవాదులతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎంపీ విజయశాంతి ఆరోపించారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా పోలీసులు తెలంగాణవాదులతో వ్యవహరించిన తీరుపై అమె హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్వయంగా వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలంగాణవాదులు…