Tuesday, 3 November 2026

వ్యవహారంలో

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసులో నిందితులకు కస్టడీ

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో నిందితులు మాజీ జడ్జి లక్ష్మీ నరసింహారావు, సూర్యప్రకాష్‌బాబులను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారిని రేపటి నుంచి  అధికారులు విచారించనున్నారు. ఉదయం…

వార్తలు

సీబీఐ విచారణకు హాజరైన వుడా మాజీ వీసీ

ఎంవీపీ కాలనీ, విశాఖ: వుడా భూకుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి వి. ఎస్‌. విష్ణు  సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వుడా వీసీగా విష్ణు పనిచేస్తున్న…

వార్తలు

యాదగిరిరావు అరెస్టుపై ఏసీబీ ప్రకటన

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారంలో మధ్యవర్తి యాదగిరిరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. యాదగిరిరావు ఇంటినుంచి రూ.3.75కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీజీ తెలిపారు. గాలి సోదరుడు సోమశేఖర్‌ రెండ్డి నుంచి రూ.9.5కోట్లు యాదగిరి తీసుకున్నాడని, బెయిల్‌…

హైదరాబాద్

ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పట్టాభిరామారావు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో చలపతిరావు, రవిచంద్రలను ఏసీబీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. గాలి బెయిల్‌ కేసులో ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పట్టాభిరామారావు పిటిషన్‌ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

వార్తలు

గాలి బెయిల్‌ వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ అందించిన వ్యవహారంలో మాజి న్యాయ మూర్తి చలపతిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఏసీబీ పట్టాబిరావు ఆయన కూమారుడు రవిచంద్రను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసానట్లుగా అధికారికంగా ఏసీబీ…