సీమాంధ్ర
కొనకనమిట్లలో పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ
కొనకనమిట్ల , జూలై 26 : మండల కేంద్రమైన కొనకనమిట్లలో మహిళా శిశు చైతన్య సదస్సుల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పోషకాహార అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు…
