Tuesday, 3 November 2026

‘శాండీ’ తుపాను బీభత్సం.. 11 మంది మృతి

వార్తలు

‘శాండీ’ తుపాను బీభత్సం.. 11 మంది మృతి

22 లక్షల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా 12 వేల విమానాలు రద్దు న్యూయార్క్‌: అమెరికాను శాండీ తుపాను వణికిస్తోంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీగా అలలు ఎగసిపడుతూ 12 రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది.…