జిల్లా వార్తలు
శాంతిభద్రత పరిరక్షణపై ఆడిషనల్ డీజీపీ సమీక్ష
నల్గొండ: జిల్లాల సరిహద్దుల్లో జరుగుతున్న నేరాలనే అదుపు చేయడానికి ఆయా జిల్లాల అధికారులు సమస్వయంతో పనిచేయాలని అడిషనల్ డీజీపీ వి,కె. సింగ్ సూచించారు. మంగళవారం నల్గోండ ఎస్టీ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ పరిధిలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల…
