హైదరాబాద్
శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ
హైదరాబాద్ : నవంబర్ 5, (జనంసాక్షి): నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ అన్నారు. నగరంలో అనవసర వదంతులు వ్యాపిస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అల్లర్లకు కారణమైన 35 మందిని అరెస్టు చేశామన్నారు.…
