Sunday, 22 November 2026

శాతంవలస గ్రామం

సీమాంధ్ర

సమస్యల పరిష్కారానికే గ్రామ సందర్శన

విజయనగరం జూన్‌ 30 : గ్రామాల్లోని సమస్యలు పరిష్కరానికే గ్రామ సందర్శన నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి పి.నారాయణస్వామి తెలిపారు. మండలంలోని శాతంవలస గ్రామంలో గ్రామసందర్శన జరిగింది. ముందుగా పాఠశాలలను , అంగన్వాడీ కేంద్రాలను , రేషన్‌ డిపోలను పరిశీలించారు.…