Tuesday, 3 November 2026

శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు: బొత్స

జాతీయం

శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు: బొత్స

ఢిల్లీ : సున్నితమైన తెలంగాణ అంశం పై శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన అభిప్రాయం తెలుసుకోవడానికి పిలిచారని…