తెలంగాణ
శాసనమండలిలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చ
హైదరాబాద్,(జనంసాక్షి): శాసన మండలిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ఇవాళ చర్చ జరిగింది. చర్చకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రివవవవ పితాని సత్యనారాయణ సమాధానమిచ్చారు. అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి చట్టం రావడం ఇదే తొలిసారి అని సీఎం తెలిపారు. సుదీర్ఘ చర్చ…
