తెలంగాణ
శాసనసభలో ముగిసిన ప్రజా పద్దుల సంఘం భేటీ
హైదరాబాద్, జనంసాక్షి: శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో 1,16,63 ఖాతాలకు చెందిన రూ. 23,43 కోట్లకు సరైన లెక్క లేకపోవడంపై పీఏసీ సభ్యులు అగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత డిపాజిట్…
