తెలంగాణ
శాసనసభాపక్ష నేతలతో సభాపతి సమావేశం
హైదరాబాద్ : శాసనసభాపక్ష నేతలతో సభాపతి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి హాజరు కాకూడదని తెదేపా నిర్ణయించుకుంది.