Tuesday, 3 November 2026

శాసనసభాపక్ష నేతలతో సభాపతి సమావేశం

హైదరాబాద్‌ : శాసనసభాపక్ష నేతలతో సభాపతి నాదెండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి హాజరు కాకూడదని తెదేపా నిర్ణయించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *