హైదరాబాద్
శాసనసభా కమిటీ హాల్లో సమావేశమైన ప్రభుత్వ సంస్థల కమిటీ
హైదరాబాద్: జెన్‌కో, మెట్రోరైలు, గృహ నిర్మాణశాఖలపై సమీక్షించేందుకు మంగళవారం శాసనసభ కమిటీ హాలులో ప్రభుత్వ సంస్థల కమిటీ సమావేశమైంది. జెన్‌కో నుంచి రైల్వేశాఖకు అదనంగా చెల్లించిన రూ. 9కోట్ల వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మెట్రో…
