తెలంగాణ
శాసనసభ సోమవారానికి వాయిదా
హైదరాబాద్ : శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన వెంటనే తెరాస, భాజపా, తెదేపా సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల అందోళన మధ్యే అర్థికమంత్రి అనంరాంనారాయణరెడ్డి…
