తెలంగాణ
శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందాలి:మంత్రి పొన్నాల
హైదరాబాద్, నవంబర్ 22:మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం హెచ్‌ఐసిసిలో జరిగిన ఇ .ఇండియా 2012 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా…
