Wednesday, 4 November 2026

శివకేశవాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

కరీంనగర్

శివకేశవాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

చొప్పదండి (జనంసాక్షి): వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర గల చొప్పదండిలోని శివకేశవాలయంలో గురువారం త్లెవారుజామున గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. శంభుస్వామి అలయంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలోని శివాలయంలంపై గాల గోపురాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు.…