Monday, 16 November 2026

శుక్రవారం రాత్రికి జూరాలకు వరదనీరు చేరనుంది.

వార్తలు

అలమట్టిలో భారీగా వరదనీరు 5 గేట్ల ఎత్తివేత

హైదరాబాద్‌: కర్ణాటకలో అలమట్టి జలాఖయానికి భారీగా వరదనీరు చేరింది. దీంతో అధికారులు ఐదుగేట్లను ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నారాయణపూర్‌ జలాశయం నుంచి కూడా 8 గేట్ల ద్వారా 56 వేల క్యూసెక్కులు నీటిని…