Tuesday, 3 November 2026

శ్మశానవాటికలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

సీమాంధ్ర

శ్మశానవాటికలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

తిరుమల,(జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం తిరుమల శ్మశాన వాటికలో శ్రమదానం చేశారు. స్థానికులను తిరుమల నుంచి ఖాళీ చేయించే కార్యాక్రమాన్ని విరమించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. తిరుమల స్థానికులదే…