వార్తలు
హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి
రాజాంరూరల్: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో దళితులపై జరిగిన మారణకాండపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పలువురు డిమాండ్ వ్యక్తం చేశారు. లక్ష్మీపేట నేపథ్యంలో ఆదివారం రాజాంలో ఉత్తరాంధ్ర సదస్సు నిర్వహించారు. కులం, వర్గం,…
