తెలంగాణ
శ్రీరామ నవమికి 602 ఆర్టీసీ బస్సులు
భద్రాచలంపట్టణం, జనంసాక్షి: భద్రాచలంలో ఈనెల 19.20న జరిగే శ్రీరామ నవమి, స్వామివారి పట్టాభిషేకానికి ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు భద్రాచలం డిపో మేనేజరు జె. వెంకటేశ్వరబాబు తెలిపారు. కృష్టా రీజియన్ (157). పశ్చిమ గోదావరి (160).…
