Tuesday, 3 November 2026

శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తున్నా :సోనియా

జాతీయం

శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తున్నా :సోనియా

న్యూఢిల్లీ : శ్రీలంకలో మానవక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్య క్షురాలు సోనియాగాంధీ అన్నారు.శ్రీలంక తమిళుల సమస్యలపై యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. శ్రీలంకలో తమిళులపై దౌర్జన్యాలకు సంబంధించి దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. భారత జాలర్లను…