Wednesday, 4 November 2026

శ్రీలంక జైళ్లో దొమ్నీ : 27 మంది మృతి

అంతర్జాతీయం

శ్రీలంక జైళ్లో దొమ్నీ : 27 మంది మృతి

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక కారాగారంలో సంభవించిన భారీ దొమ్నీలో కనీసం 27 మంది ఖైదీలు మరణించారు. మరో 42 మంది గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. పారిపోయిన ఏడుగురు ఖైదీలను అరెస్టు చేసినట్లు చెప్పారు.…