శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి
తిరుమల, జనంసాక్షి: రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే సమస్యే లేదని సమైక్యంగానే ఉంటుందని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదులే గెలుస్తారన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్…
