వార్తలు
శ్రీవారి బ్రహ్మౌత్సవాలకు నేడు అంకురార్పణ
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది దైవిక కార్యక్రమాల ప్రారంభానికి ముందు శుభసూచకంగా అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా సాయంత్రం నిర్వహిస్తారు. ఈసందర్బంగా స్వామి వారికి వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే…
